.భారత్ న్యూస్అనంతపురం ….ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఆదేశం
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహిళా న్యాయవాది గుడిమళ్ళ సుభాషిని
మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
డిసెంబర్ 20న వెలువడనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్

జనవరి 30న ఎన్నికలు, ఫిబ్రవరి 10న కౌంటింగ్..