ఏపీలో న్యూ ఇయర్ సందర్భంగా వైన్ షాపుల సమయం పొడిగింపు.

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో న్యూ ఇయర్ సందర్భంగా వైన్ షాపుల సమయం పొడిగింపు

డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 1వ తేదీలలో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..