కర్నూలు మార్కెట్ కు భారీగా ఉల్లి నిల్వలు.

భారత్ న్యూస్ నెల్లూరు….కర్నూలు మార్కెట్ కు భారీగా ఉల్లి నిల్వలు.

నేడు, రేపు మార్కెట్ కు సెలవు ప్రకటించిన అధికారులు.

వేలం ద్వారా ఉల్లిని విక్రయించేందుకు చర్యలు.

రైతులు ఉల్లిని తీసుకురావొద్దంటున్న అధికారులు.