సంగమేశ్వరం పాత ఉపకాలి గేట్లు తెరిపించి వలకట్ల తొలగింపు చర్యలు

భారత్ న్యూస్ గుంటూరు ….సంగమేశ్వరం పాత ఉపకాలి గేట్లు తెరిపించి వలకట్ల తొలగింపు చర్యలు ..!

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాల మేరకు ముంపు సమస్య తలెత్తకుండా ఎక్కడికక్కడ అవరోధాలు తొలగిస్తునట్లు పిసి దేవన బోయిన వెంకటేశ్వరావు వెల్లడి

సంగమేశ్వరం పాతఉపకాలి వద్ద ఉన్న లాకులను అన్నింటిని తెరిచి అవరోధంగా ఉన్న నీటిని క్రిందికి పంపించడానికి చర్యలు తీసుకున్నారు

ఈ కార్యక్రమంలో కోడూరు డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాధ్ ప్రసాద్, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, నాయకులు గుడివాక శివరావు, పూతబోయిన సీతారత్న సాయిబాబు, రైతులు, పాల్గొన్నారు.