విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు

భారత్ న్యూస్ మచిలీపట్నం……విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు

ఈరోజు విశాఖలో అకస్మాత్తుగా పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం జోరున కంభించింది. డేగ – నావెల్ డాక్యార్డ్ మధ్యలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఆయిల్ టాంకర్ పై పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు తక్షణమే పోలీసు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు.