భారత్ న్యూస్ విజయవాడ…పదవీ- బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి కలిసిన
నియోజవర్గ పిఎసిఎస్ అధ్యక్షులు.
సోమవారం నాడు మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన పదవి బాధ్యత కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ నుండి పిఎసిఎస్ చైర్ పర్సన్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారిని అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాల గల పిఎసిఎస్ చైర్పర్సన్లు ఆయనను కలుసుకున్నారు. పి ఎస్ ఎస్ చైర్ పర్సన్ లు పూతబోయన కరుణ్ కుమార్,యలవర్తి చిన్న పుషడుపు రతన గోపాల్, తోట వీరబాబు, యర్రంశెట్టి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
