భారత్ న్యూస్ విజయవాడ…వాట్సప్‌లో పరిచయం.. రూ.4.39 కోట్లు మాయం
📍స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల సూచనలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి నుంచి వేర్వేరుగా రూ.4.39 కోట్లు కొట్టేశారు. వాట్సప్‌లో పరిచయమైన కేటుగాళ్లు.. తాము చెప్పినట్లుగా యాప్, వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నమ్మించి ఈ మొత్తం కొట్టేశారు.
