భారత్ న్యూస్ అనంతపురం….అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించిన జూ.ఎన్టీఆర్ అభిమానులు.
అభిమానులను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం. క్యాంపు కార్యాలయం దగ్గర ఫ్యాన్స్ బైఠాయింపు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అభిమానుల నినాదాలు.
WhatsApp us