భారత్ న్యూస్ విజయవాడ…టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి నోటీసులు..
అలిపిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన బిఎన్ఎస్ 35(3) సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు
భూమన ఇంటికి వెళ్లి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన అలిపిరి పోలీసులు..
WhatsApp us