భారత్ న్యూస్ గుంటూరు….తల్లిదండ్రులకు గమనిక! – ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు
ఈరోజు వేయించుకోలేకపోతే 22 & 23 తేదీల్లో ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు

పిల్లల ఆరోగ్యం కోసం పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి