భారత్ న్యూస్ రాజమండ్రి…అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది.

ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్ని 2025 సంవత్సరానికి నోబెల్ బహుమతి విజేతలుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది.