భారత్ న్యూస్ విజయవాడ…పెట్రోల్ మరియు డీజిల్ కొరత లేదు జాయింట్ కలెక్టర్ నవీన్ గారు
మన కృష్ణా జిల్లాలోని 170 పెట్రోల్ బంకుల్లో ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదు . కాబట్టి ప్రజలు అనవసర పుకార్లను నమ్మకుండా ఉండాలని , జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం . నవీన్ గారు తెలిపారు .
