భారత్ న్యూస్ అమరావతి..సినిమా డైలాగులేనా.. చర్యలుండవా చంద్రబాబూ..?
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు
టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నసీర్, కోనేటి ఆదిమూలం చర్యలు తీసుకున్నావా..?
ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు.. కనీసం పీఏల మీద కూడా చర్యలు తీసుకోలేకున్నాడు

మాజీ సీఎం వైఎస్ జగన్