జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

భారత్ న్యూస్ కడప .జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

జులై 1 నుంచి అమల్లోకి రానున్నకొత్త రూల్స్ ఇవే:

PAN కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి

రూ.50 వేలకుపైన యుటిలిటీ పేమెంట్స్, రూ.10 వేలకు పైబడి వ్యాలెట్ లోడింగ్ కు HDFC 1% ఫీజు వసూలు చేయనుంది

ఆధార్ అథెంటికేషన్ చేసిన వారికి మాత్రమే రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్

ఏజెంట్లకు అరగంట తర్వాతే తత్కాల్ టికెట్స్
బుకింగ్

మెయిల్/ఎక్స్ (ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ టికెట్లపై కి.మీ.కు పైసా, ఏసీకి 2 పైసల ధర పెంపు

ఎంజీ కార్ల ధరలు పెంపు, గ్యాస్ ధరల్లో మార్పు