ఏపీలో త్వరలో కొత్త రేషన్‌కార్డులు

భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలో త్వరలో కొత్త రేషన్‌కార్డులు

QR కోడ్‌లతో డిజిటల్ రేషన్‌కార్డులు-నాదెండ్ల..

ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం..

కొత్త రేషన్‌కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండవు..

డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు…

ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటినవారికి ఈకేవైసీ అవసరంలేదు..

ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ…

25నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ

-మంత్రి నాదెండ్ల మనోహర్‌…