భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్ల నియామకం
నంద్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. మల్లీశ్వరి అనంతపురం జిజిహెచ్ సూపరింటెండెంట్ గా బదిలీ.

ఏపీలో నాలుగు బోధానాసుపత్రులకు సూపరింటెండెంట్ల నియామకం
విజయనగరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ దేవి మాధవి
అనంతపురం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ విజయశ్రీ
మచిలీపట్నం జిజి హెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ సౌమిని నియామకం
ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జె. కిషోర్ ను పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపరింటెండెంట్ గా నియామకం
విజయనగరం జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అప్పల నాయుడును శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా బదిలీ
పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ విజయనగరం బోధనాసుపత్రి సూపరింటెండెంట్ గా బదిలీ
