ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది.

  • ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు.
  • అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు.
  • పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు.

👶 బాలామృతంలో కూడా మార్పులు

సీనియర్ బాలామృతం – 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు

జూనియర్ బాలామృతం – 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు