భారత్ న్యూస్ విజయవాడ.దర్శి టీడీపీ ఇన్‌చార్జ్‌ను కలిసిన నూతన డీఎస్పీ
డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బాలమురళీకృష్ణ
దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేత

దొనకొండ మండల ఎస్.ఐగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ కూడా గొట్టిపాటి లక్ష్మీని కలిశారు