ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు..

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు..?

Ammiraju Udaya Shankar.sharma News Editor…మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చలు

ఇవే కాకుండా కొత్తగా ఏడు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు

పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు చెబుతున్న ఏపీ ప్రభుత్వం

నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చే అవకాశం