భారత్ న్యూస్ తిరుపతి…ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్
నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం
ప్రస్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ లీసా
B.A. LL.B, LL.M పూర్తి చేసి,1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు

2014లో పంజాబ్ హరియాణా జడ్జిగా నియామకం