భారత్ న్యూస్ అనంతపురం….Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ 50 బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ కలిగి ఉంది. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నా – సీఎం చంద్రబాబు…
