కోనసీమ జిల్లా కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

భారత్ న్యూస్ రాజమండ్రి…కోనసీమ జిల్లా కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్‌లో పాల్గొనగా ప్రమాదవశాత్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాలువలో పడిపోయారు.

లైఫ్ జాకెట్ ఉండటంతో నీట మునగలేదు.

సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.