..భారత్ న్యూస్ హైదరాబాద్….బాలకృష్ణ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్.!
నా తల్లితండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా..
అఖండ సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటాం జగన్ అపాయిట్మెంట్ కావాలని బాలకృష్ణ నాకు ఫోన్ చేసి అడిగాడు.
నాకు ఫోన్ చేయలేదని బాలకృష్ణ వాళ్ల తల్లితండ్రుల మీద ఒట్టేసి చెప్పగలవా.?!
