సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.

భారత్ న్యూస్ మంగళగిరి…సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
ఏపీకి వివిధ రంగాల్లో సింగపూర్ నుంచి సహకారం గురించి చర్చించారు. ఈ భేటీకి మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు….