భారత్ న్యూస్ అనంతపురం ..మురుగన్ నేలపైన అడుగుపెట్టిన సనాతన ధర్మ పరిరక్షకుడు గౌ|| ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
