టీడీపీ నేతల ఆదేశాలతో నందిగామలో అర్ధరాత్రి దివంగత మహానేత వైయస్ఆర్ గారి విగ్రహం తొలగించిన మున్సిపల్ అధికారుల

భారత్ న్యూస్ మంగళగిరి ….టీడీపీ నేతల ఆదేశాలతో నందిగామలో అర్ధరాత్రి దివంగత మహానేత వైయస్ఆర్ గారి విగ్రహం తొలగించిన మున్సిపల్ అధికారుల

అధికారుల తీరుపై అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, తిరువూరు పార్టీ ఇంచార్జ్ స్వామి దాసు, పునూరు గౌతమ్ రెడ్డి

తొలగించిన వైయస్ఆర్ విగ్రహంను ఉన్న చోటే ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్

వైయస్ఆర్ గారిపై ఇంకెంత కాలం పగ సాధిస్తావ్ నారా చంద్రబాబు నాయుడు ?