భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
కూతురు క్రాంతి ట్వీట్‌పై స్పందించిన ముద్రగడ
మా చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి..
అసూయతో రగిలిపోతున్నారు-ముద్రగడ
మా అబ్బాయిని నాకు దూరం చేస్తే..
నా కూతురు దగ్గరికి వెళ్తాననుకుంటున్నారేమో
ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటికి నేను వెళ్లను-ముద్రగడ
నాకు క్యాన్సర్ అని, ఇంట్లో బంధించి..
ఇబ్బందులు పెడుతున్నారనడం బాధాకరం
నాకు వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలే
మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవు-ముద్రగడ…
