భారత్ న్యూస్ అనంతపురం.ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే MPTC లు కిడ్నాప్..
ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత.
ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను పోలీసుల ముందే కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు.
ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారు అడ్డగింత.
వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు.
మల్లికార్జున్ అనే వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్.
మరో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు.

ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల జులుం…