భారత్ న్యూస్ విజయవాడ…మాతృభాషను మరిచిపోతున్న మనం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రృతికా శుక్లా గారిని ఆదర్శంగా తీసుకోవాలి,తెలుగు భాష పట్ల ఆమె చూపిన అభిమానానికి మరియు పిల్లలకు భాషను అర్థమయ్యేలా వివరించడానికి కలెక్టర్ గారు పడుతున్న శ్రమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
