భారత్ న్యూస్ విజయవాడ…మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అరెస్ట్
బెంగళూరులో అదుపులోకి తీసుకున్న విజయవాడ మాచవరం పోలీసులు
మడ్డి అసలు పేరు మధుసూదన్‌రెడ్డి.. బెంగళూరులో మడ్డిగా చలామణి
డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని.. యువతకు డ్రగ్స్ సరఫరా
గతంలో బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకెళ్తూ.. విజయవాడలో పట్టుబడ్డ మడ్డి

అతని కదలికలపై నిఘా పెట్టి.. బెంగళూరులో అరెస్ట్ చేసిన మాచవరం పోలీసులు