ప్రపంచం లో అతి ఎక్కువగా మాట్లాడే భాష గా ఇంగ్లీష్ నిలిచింది

భారత్ న్యూస్ గుంటూరు…ప్రపంచం లో అతి ఎక్కువగా మాట్లాడే భాష గా ఇంగ్లీష్ నిలిచింది.

రెండవ స్థానం లో మాండరిన్ ( చైనీస్),మూడవ స్థానంలో హిందీ ఉన్నాయి.

9.5 కోట్ల మందితో తెలుగు ప్రపంచంలోనే 18వ స్థానంలో నిలిచింది.