భారత్ న్యూస్ రాజమండ్రి…మాజీ మంత్రి జోగి రమేష్ పై మరిన్ని కేసులకు రంగం సిద్ధం!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అగ్రిగోల్డ్ భూములు అమ్మకాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు గుర్తించిన సీఐడీ… #AgriGold భూములు వ్యవహారంలో జోగి రమేష్ పై కేసు పెట్టనున్న సీఐడీ.
ఇప్పటికే నకిలీ మద్యం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న #JogiRamesh
