తన సతీమణి రివాబా జడేజాతో కలిసి ప్రధాని మోదీని కలిసిన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా

భారత్ న్యూస్ విజయవాడ…తన సతీమణి రివాబా జడేజాతో కలిసి ప్రధాని మోదీని కలిసిన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా

ప్రధాని మోదీతో సంభాషించే అవకాశం లభించడం గొప్ప అదృష్టం, గౌరవం అంటూ ఎక్స్ లో పోస్ట్

మోదీ ఆలోచనా విధానం, ఉత్సాహం, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమన్న జడేజా

కాగా, ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ లో జడేజా ఉండగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీ గ్రేడ్ లకు పడిపోవడం సంచలనంగా మారింది