వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..

భారత్ న్యూస్ రాజమండ్రి…వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..

అర్ధరాత్రి హైదరాబాద్‌కు తరలింపు.. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స..

నిలకడగా బొత్స సత్యనారాయణ ఆరోగ్యం..
ప్రమాదం ఏమీ లేదంటున్న డాక్టర్లు