భారత్ న్యూస్ విజయవాడ…వైయస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్
జరగని మద్యం కుంభకోణంలో కుట్రపూరితంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం
71 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచి.. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వేధింపులు
తాజాగా మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
