భారత్ న్యూస్ విశాఖపట్నం..మళ్లీ మొదటికి వచ్చిన విశాఖ మెట్రో రైల్ కథ.
రేపటితో ముగియనున్న టెండర్ల ప్రక్రియ..
పలు సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.
ప్రాజెక్టు టెండర్లను ప్యాకేజీలుగా విభజిస్తామంటూ హామీ.
ఇప్పుడు వరకు ఏ ఒక్కరూ ఆసక్తి చూపిన వైనం.. టెండర్ల గడువు అక్టోబర్ 7 వరకు పొడిగింపు..

వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టు అంటూ పెదవి వివరిస్తున్న వివిధ సంస్థలు.. మొత్తం ప్రాజెక్టు విలువ 11,500 కోట్లు..
మొదటి దశలో 46.5 కిలోమీటర్ల మేర 6,250 కోట్ల టెండర్లకు ఆహ్వానం