సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్‌తో భేటీ

..భారత్ న్యూస్ అమరావతి..సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్ , టీజీ భరత్ , నారాయణ. ఏపీకి సింగపూర్ సహకారం, అభివృద్ధిలో భాగస్వామ్యంపై చర్చ.