మరికొద్దిసేపటిలో వైఎస్‌ జగనన్న మీడియా సమావేశం

భారత్ న్యూస్ విజయవాడ…..మరికొద్దిసేపటిలో వైఎస్‌ జగనన్న మీడియా సమావేశం

…వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు

….రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతారు