భారత్ న్యూస్ రాజమండ్రి…మార్చి నెల బ్యాంక్ హాలిడేస్ అప్‌డేట్
మార్చి 1, 8, 15, 22, 29 ఆదివారాలు.. 14, 28 రెండు, నాలుగోవ శనివారాలు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
మార్చి 2, 3, 4, 13, 17, 19, 20, 21, 26, 27, 31 తేదీల్లో కొన్ని నగరాల్లో హోలీ, ఉగాది, ఈద్, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగల సందర్భంగా ప్రాంతీయ సెలవులు ఉంటాయి.
