భారత్ న్యూస్ రాజమండ్రి…వికల్ప్ పేరుతో మావోయిస్టుల సంచలన లేఖ
దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు
లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు
హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవం
హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం-వికల్ప్
కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణం
విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి..
మరో కాంట్రాక్టర్ కారకులు-వికల్ప్
అక్టోబర్ 27న చికిత్స కోసం..
కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు
హిడ్మా వెళ్లిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు
హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారు
హత్యలను కప్పిపుచ్చుకునేందుకు మారేడుమిల్లి..
రంపచోడవరం ఎన్‌కౌంటర్లు అంటూ కట్టుకథ అల్లారు
హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్-వికల్ప్
