నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలర్ట్‌, పోలీసుల తనిఖీలు

అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించిన పోలీసులు

చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో విస్తృత తనిఖీలు