మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చేసిన భద్రతా బలగాలు

భారత్ న్యూస్ మంగళగిరి…మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చేసిన భద్రతా బలగాలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారక చిహ్నాలను భద్రతా బలగాలు కూల్చివేశాయి. కాహ్చెనార్ గ్రామ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన మూడు స్మారక చిహ్నాలను CRPF 195వ బెటాలియన్ గుర్తించి ధ్వంసం చేసింది. ప్రజలు అక్కడకు వెళ్లి నివాళులు అర్పించకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం….