భారత్ న్యూస్ విజయవాడ…విలక్షణమైన వ్యక్తిత్వం కల వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి. పేదరికాన్ని రూపుమాపందే అభివృద్ధికి అర్థం లేదని నమ్మి చేతల్లో చూపిన పరిపాలన చేశారు. ఏదో సేవ చేసిన విధంగా కాక సొంత మనిషిలా, కుటుంబంలో వ్యక్తిలా ప్రజలను చూసుకున్నారు. ఆయన పాలనను ప్రతి ప్రభుత్వం తప్పనిసరిగా అనుసరించేంత గొప్పగా ఆయన పాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఆయన ఆశయాలను అమలుచేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారు.
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
