భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:
రుషికొండ ఐటీ పార్క్ లోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన ఐటి మంత్రి నారాలోకేష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆయనతో పాటు పాల్గొన్న విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
