భారత్ న్యూస్ రాజమండ్రి ….ఈనెల 7న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు చూడొచ్చా?
ఈనెల 7న శతబిష నక్షత్రంలో కుంభ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
గ్రహణ వ్యవధి కాలం 3గంటల 30 నిముషాలు ఉంటుంది.
కుంభ, మీన, మిధున, సింహ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
‘ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి.

కుంభ, సింహ ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి.
రాహు గ్రహానికి పూజలు చేయాలి.