భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో భారీ నౌకలు…
గ్యాస్, ఆయిల్ ఇబ్బందుల వేళ ఉపశమనం
విశాఖ తీరానికి చేరుకున్న ఎల్‌పీజీ, చమురు నౌకలు
హార్బర్ మౌత్‌లో లంగరేసిన భారీ ఎల్‌పీజీ నౌక బిర్చ్
ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకున్న ఎంటీ పెట్రాయిట్

భారీ నిల్వలలతో రావడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం