నేటి నుండి LPG Survey ప్రారంభం. డైరెక్ట్ రిపోర్ట్ లింక్ విడుదల..

భారత్ న్యూస్ గుంటూరు…నేటి నుండి LPG Survey ప్రారంభం. డైరెక్ట్ రిపోర్ట్ లింక్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “Modes of Cooking Survey”ను ప్రారంభించింది. SGSW App v9.30 ద్వారా సిబ్బంది ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.

ముఖ్య అంశాలు:
సర్వే తేదీ: నేటి నుండే (మార్చి 23, 2026) ప్రారంభం.

యాప్ వెర్షన్: తప్పనిసరిగా v9.30 వాడాలి.

సేకరించే వివరాలు: LPG, PNG, కట్టెల పొయ్యి లేదా ఇండక్షన్ వాడుతున్నారా?

ధ్రువీకరణ: బయోమెట్రిక్ లేదా OTP ద్వారా E-KYC తప్పనిసరి.