భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీకి మరో తుఫాన్ అలర్ట్
రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం..
24న వాయుగుండంగా, 26కి తుఫానుగా బలపడే ఛాన్స్..
నేటి నుంచి వారం రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన..
రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు.. ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తారు వానలు..
తీరం వెంబడి కొనసాగనున్న ఈదురు గాలులు..

26 నుంచి ఏపిపై అధిక ప్రభావం ఉండే అవకాశం