.బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం

భారత్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం.. ఏపీకి 5రోజుల పాటు వర్ష సూచన.. నేడు విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ హెచ్చరికలు.. మిగిలిన కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలకు ఆస్కారం