భారత్ న్యూస్ గుంటూరు…చీరాల నుంచి రేపల్లెకు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది..
రోడ్డుపై మలుపు తిప్పే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు…
